'భీమ్లా నాయక్' సినిమాలో బ్రహ్మానందం పోషించబోయే పాత్ర ఇదేనట!
- పవన్, రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్'
- ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నట్టు ప్రచారం
- హీరోయిన్లుగా నటిస్తున్న నిత్యా మీనన్, సంయుక్త మీనన్
ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారనేదే ఆ వార్త. బ్రహ్మానందం పాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ త్వరలోనే రానున్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.