దేశంలో భారీగా నమోదవుతోన్న కరోనా కేసులు.. అప్‌డేట్స్ ఇవిగో
- కొత్తగా 1,79,723 కరోనా కేసులు
- నిన్న 146 మంది మృతి
- డైలీ పాజిటివిటీ రేటు 13.29
- ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033
ఇక డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా... ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,45,00172కు పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 4,83,936గా ఉంది. ఇప్పటివరకు 69,15,75,352 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 151,94,05,951 వ్యాక్సిన్ డోసులు వేశారు.