నిరుద్యోగులను రూ. కోట్లలో మోసం చేసిన కేసు.. తమిళనాడు మాజీ మంత్రిని వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు
- ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయల వసూలు
- గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేత
- కర్ణాటకలో తలదాచుకున్నట్టు నిర్ధారణ
- స్థానిక పోలీసుల సహకారంతో వెంబడించి అరెస్ట్
అనంతరం స్థానిక పోలీసుల సాయం తీసుకున్నారు. సమాచారశాఖ కార్యాలయం ఎదురుగా నిన్న ఉదయం కారులో వెళ్తున్న రాజేంద్ర బాలాజీని వెంటాడారు. ఓ సిగ్నల్ వద్ద కారు ఆగడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.