Nani: నాని 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ విడుదల

Nani Shyam Singharay trailer released
షార్ట్స్‌లో చూడండి
నేచురల్ స్టార్ నాని,  కృతిశెట్టి, సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్ తదితరులు నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మించారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా నాని స్పందిస్తూ, సినీ ప్రేమికులకు ఈ నెల ఓ పండుగ వంటిదని పేర్కొన్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమా కచ్చితంగా ఓ విందు భోజనం వంటి చిత్రమని నాని వెల్లడించారు.
Go Back to Shorts
Nani
Shyam Singharay
Trailer
Tollywood

More Telugu News