దారి మళ్లించిన రూ. 1,309 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాలలో జమ చేయాలి: నారా లోకేశ్
- పంచాయతీలకు కేంద్ర ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లా తరలించుకుపోయారు
- రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామానికి సర్పంచ్ అంతే
- పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలి
మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతేనని చెప్పారు. సర్పంచులను ఆటబొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని అన్నారు.