అనంతపురం జిల్లాలో పెన్నా నదికి పోటెత్తిన వరద... అన్ని డ్యాముల గేట్లు ఎత్తివేత
- విస్తారంగా వర్షాలు
- పెన్నా నది మరోసారి ఉగ్రరూపం
- అహోబిలం రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల విడుదల
- కండలేరు జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
అటు, కండలేరు జలాశయంలోనూ నీటి మట్టం పెరుగుతుండడంతో తెలుగు గంగ కాలువ నుంచి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. స్వర్ణముఖి నదికి కూడా నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలం రాంభట్లపల్లి గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు.