అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
- అండమాన్ సముద్రంలో అల్పపీడనం
- రేపు బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం
- వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
- ఏపీకి భారీ వర్ష సూచన
కాగా, అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బంగాళాఖాతంలో ప్రవేశించి మరింత బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబరు 18న అది ఏపీ తీరాన్ని తాకనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, దక్షిణ చత్తీస్ గఢ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.