కుమారుడిని కలిసేందుకు జైలుకి వచ్చిన షారుఖ్ ఖాన్.. వీడియో ఇదిగో
- డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్
- ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో నిందితుడు
- కుమారుడితో మాట్లాడిన షారుఖ్
ఈ సందర్భంగా ఆయన ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ఎగబడింది. ఆర్యన్ ఖాన్‌తో మాట్లాడి అతడి యోగక్షేమాల గురించి షారుఖ్ తెలుసుకుంటున్నాడు. ఆర్యన్ ఖాన్ అరెస్టయిన నేపథ్యంలో ఇప్పటికే షారుఖ్ ఖాన్ తన షూటింగులన్నీ వాయిదా వేసుకున్నాడు.