ఏపీలో అడ్రస్ లేని బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది: కొడాలి నాని
- ఏపీలో వినాయకచవితిపై ఆంక్షలు
- ఆందోళనలు చేపడుతున్న బీజేపీ
- రాజకీయ లబ్దికోసమేనంటూ నాని ఆగ్రహం
- సీఎంకు అన్ని మతాలు సమానమేనని వెల్లడి
సోము వీర్రాజుకు విగ్రహాలతోనూ, వినాయకచవితితోనూ రాజకీయం చేయడం మామూలేనని అన్నారు. సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని ఉద్ఘాటించారు. వినాయకచవితి పండుగపై బీజేపీ, టీడీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని మంత్రి విమర్శించారు.