Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఏసియన్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ కావడంతో దాని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 52,653కి పెరిగింది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 15,778 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.85%), బజాజ్ ఫిన్ సర్వ్ (4.26%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.15%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.66%), బజాజ్ ఫైనాన్స్ (2.12%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.19%), బజాజ్ ఆటో (-1.58%), ఐటీసీ (-1.55%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.29%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News