హాలీవుడ్, బాలీవుడ్‌లు పాకిస్థాన్ ను నాశనం చేస్తున్నాయి: ఇమ్రాన్ ఖాన్
- హాలీవుడ్ లో విపరీతమైన అశ్లీలత ఉంది
- అది క్రమంగా బాలీవుడ్ కు పాకుతోంది
- కురచ దుస్తుల ప్రభావం మగాళ్లపై కచ్చితంగా పడుతుంది
ఆలోచనలు సరికొత్త పంథాలో ఉన్నప్పటికీ... దానికి సహజత్వం ఉండాలని ఇమ్రాన్ అన్నారు. హాలీవుడ్ లో విపరీతమైన అశ్లీలత ఉందని, అది క్రమంగా బాలీవుడ్ కు పాకుతోందని చెప్పారు. ఆ రెండు సినీ రంగాలు పాకిస్థాన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని మండిపడ్డారు. మహిళలు కురచ దుస్తులు ధరిస్తే, దాని ప్రభావం రోబోలపై పడకపోవచ్చేమోగాని, మగాళ్లపై కచ్చితంగా పడుతుందని అన్నారు.