'బిచ్చగాడు' హీరో నుంచి యాక్షన్ థ్రిల్లర్!
- విజయ్ ఆంటోని నుంచి యాక్షన్ థ్రిల్లర్
- కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
- ముఖ్యమైన పాత్రలో అక్షర హాసన్
- తెలుగులోను ప్రేక్షకుల ముందుకు
అలాంటి విజయ్ ఆంటోని తాజా చిత్రంగా 'అగ్ని సిరగుగల్' రూపొందుతోంది. నవీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయట. విజయ్ ఆంటోని గత చిత్రాల మాదిరిగానే, తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అరుణ్ విజయ్ .. ప్ర్రకాశ్ రాజ్ .. అక్షర హాసన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.