తిరుమల అగ్నిప్రమాదం వెనుక అసలు కారణం ఇదే!
- గత మంగళవారం తిరుమలలో అగ్నిప్రమాదం
- ఒకరి సజీవదహనం.. 20 దుకాణాలు దగ్ధం
- ఆత్మహత్యేనంటున్న పోలీసులు
- పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు!
కాగా, ఆత్మహత్యకు ముందు మలిరెడ్డి తన మొబైల్ ఫోన్, పర్సును మరో దుకాణంలో ఉంచాడు. ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు మలిరెడ్డి భార్య శోభ సాయంతో ఫోన్ లాక్ తీయించారు. ఆ ఫోన్ లో మలిరెడ్డి సెల్ఫీ వీడియో ఉందని తెలుస్తోంది. ఆ సెల్ఫీ వీడియో ద్వారా మలిరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.