cdp: రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సీడీపీ విడుద‌ల

cherry cdp releases
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోల పుట్టిన‌రోజు వేడుక‌ల సంద‌ర్భంగా వారి సీడీపీలు ఆన్‌లైన్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. వాటిని ప్ర‌త్యేకంగా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా రూపొందిస్తుంటారు. వాటిని వాడుతూ ప్ర‌ముఖులు, ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తుంటారు. సీడీపీని రూపొందించ‌డంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుని వాటిని ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తుంటారు. మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌ను జ‌రుపుకోనున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించిన కామ‌న్ డీపీని మెగా హీరో సాయి తేజ్ విడుద‌ల చేశాడు.  
Go Back to Shorts
cdp
Ramcharan
Tollywood

More Telugu News