దివ్యను మోసం చేసిన తాసిఫ్ పై కఠిన చర్యలు తీసుకోండి: కరాటే కల్యాణి
- దివ్య అనే అమ్మాయి లవ్ జిహాద్ కు గురైంది
- తాసిఫ్ ఆమెను ట్రాప్ చేసి మోసం చేశాడు
- తలాక్ చెప్పి వెళ్లిపోయాడు
దివ్య అనే హిందూ అమ్మాయి లవ్ జిహాద్ కు గురయిందని... తాసిఫ్ అనే ముస్లిం యువకుడు ఆమెను ట్రాప్ చేసి మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత చిత్ర హింసలకు గురి చేశారని... ఇప్పుడు తలాక్ చెప్పి వెళ్లి పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.