'నేను కొట్టినట్లు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్లు నటించు' అన్నట్లుంది మీ యవ్వారం: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- భళా.. ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు
- సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలి
- అంతేగానీ టీడీపీ మేనిఫెస్టోను నిమ్మగడ్డ రద్దు చేయడమేంటీ?
'భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ, టీడీపీ మేనిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.