చెన్నైలో తొలి టెస్ట్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్!
- భారత జట్టులో నదీమ్, వాషింగ్టన్ లకు స్థానం
- వృద్ధిమాన్ సాహా స్థానంలో కీపర్ గా రిషబ్ పంత్
- డోమ్ బెస్ కు అవకాశం ఇచ్చిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు: డామ్ సిబ్లీ, రోరీ బుర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, జోస్ బట్లర్, డోమ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, షాహబాజ్ నదీమ్, ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా.