నేడు 42వ పుట్టినరోజును జరుపుకున్న విద్యాబాలన్
- 2005లో బాలీవుడ్ కు పరిచయమైన విద్యాబాలన్
- తొలిచిత్రం 'పరిణీత' ద్వారా మంచి గుర్తింపు
- అంతకు ముందు హిందీ సీరియల్ లో నటించిన విద్య
1995 నుంచి 2006 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్ ప్రారంభమైన ఏడాది తర్వాత విద్య అందులో నటించింది. సీరియల్ లో లీడ్ రోల్ అయిన నంగియా పాత్రను తొలుత రాధిక మాథూర్ పోషించింది. ఏడాది తర్వాత ఆ స్థానంలో విద్య నటించింది. ఈ సీరియల్ లో నటిస్తుండగానే విద్య బాలీవుడ్ లో అడుగుపెట్టారు.