ఏపీ ఎంపీల్లో రఘురామకృష్ణరాజు నెంబర్ వన్... పార్లమెంటరీ బిజినెస్ ర్యాంకుల వెల్లడి
- దేశంలోని ఎంపీల పనితీరు ఆధారంగా ర్యాంకులు
- జాబితాలు విడుదల చేసిన పార్లమెంటరీ బిజినెస్
- ఓవరాల్ గా రఘురామకు 40వ ర్యాంకు
- ర్యాంకుల జాబితాలో మిథున్ రెడ్డి, నందిగం, బాలశౌరికి స్థానం
ఇక, పార్లమెంటరీ బిజినెస్ ర్యాంకుల్లో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, నందిగం సురేశ్, వల్లభనేని బాలశౌరికి కూడా ర్యాంకులు లభించాయి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మిథున్ రెడ్డి 187, బాలశౌరి 237, నందిగం సురేశ్ 379వ ర్యాంకులో నిలిచారు.