Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • 24 గంటల్లో  661 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,374
  • 2,40,545 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,404  
spike of 661 new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో  661 కరోనా కేసులు  నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో  ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,637 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,374 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,40,545 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,404 కి చేరింది. ప్రస్తుతం 15,425 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 12,899 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి.


.

More Telugu News