బ్రేకింగ్... సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం వద్ద భారీ పేలుడు!
- ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు
- చెత్తను తొలగిస్తుండగా ఘటన
- ఆందోళనకు గురైన స్థానికులు
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.