Pawan Kalyan: 'మన నుడి- మన నది' విశిష్టతను తెలిపిన పవన్ కల్యాణ్

pawan about telugu language
షార్ట్స్‌లో చూడండి
శ్రీ నంది వెలుగు ముక్తేశ్వరరావు రచించిన 'ఒక తెలుగు కథ' (తెలుగు తక్కువ ప్రపంచంలో) నుంచి కొన్ని వాక్యాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోస్ట్ చేశారు. 'మన నుడి - మన నది' విలువ ఏంటో ఈ వాక్యాలు తెలుపుతున్నాయనేలా వాటిని వివరించారు. 'భాష మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద కూడా. పిల్లలకు మనం ఆస్తులు, అస్థికలు మాత్రమే అప్పగించం. మన భాషా సంపదని, సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తాము' అని ఓ ఉదాహరణ తెలుపుతూ నందివెలుగు ముక్తేశ్వరరావు రాసిన విషయాలను పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.  
 
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Twitter

More Telugu News