Vishal: కరోనా వచ్చిన తండ్రికి సాయం... హీరో విశాల్ కు సోకిన మహమ్మారి!

Hero Vishal and his FatherGets Corona
షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది హీరో విశాల్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తన తండ్రికి కరోనా లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు కనిపించగా, ఆయనకు తాను సహాయం చేశానని, ఆ క్రమంలో వైరస్ తనకు, తన మేనేజర్ కు సోకిందని తెలిపారు. ప్రస్తుతం తామంతా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నామని, ఓ వారంలో నెగటివ్ వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నానని విశాల్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Vishal
Corona Virus
Tamil Star
Kollywood

More Telugu News