రేఖ చేతికి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసిన అధికారులు!
- రేఖ గార్డుతో పాటు, పనివాళ్లకు కరోనా పాజిటివ్
- బంగ్లాకు సీల్ వేసి, కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన అధికారులు
- ముంబై, బాంద్రా ప్రాంతంలో 'సీ స్ప్రింగ్స్' పేరిట రేఖ బంగ్లా
మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... వారంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అమితాబ్ నివాసం 'జల్సా'కు కూడా అధికారులు సీల్ వేసి, కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు.