సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పాయల్ రాజ్ పుత్ కల నిజమయ్యేనా!
- నాలుగు సినిమాలలో రీతు వర్మ
- విజయదశమికి అఖిల్ 'బ్యాచిలర్'
* ప్రస్తుతం తెలుగులో తాను నాలుగు సినిమాలలో నటిస్తున్నానని చెప్పింది 'పెళ్లిచూపులు' ఫేం రీతూ వర్మ. వీటిలో శర్వానంద్ తో కలసి నటించే సినిమా కూడా వుందని చెప్పింది. ప్రస్తుతం రీతూ వర్మ నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీశ్' చిత్రంలో కూడా నటిస్తోంది.
* అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్యాచిలర్' చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తారంటూ వార్తలొచ్చినప్పటికీ, వాటిల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.