Tollywood: ‌'చక్ర' సినిమా తెలుగు పోస్టర్‌ విడుదల.. పవర్‌ ఫుల్‌ లుక్‌లో కనపడుతోన్న విశాల్

  • ఎమ్మెస్ ఆనందన్ దర్శకత్వంలో సినిమా
  • యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చక్ర
  • విశాల్ సరసన ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్‌  
Title  First Look of VishalKOfficials next in Telugu

ఎమ్మెస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమా తెలుగు పోస్టర్‌ను ఆ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాకి 'చక్ర'గా పేరు పెట్టారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్‌ పవర్ ఫుల్‌ పాత్రలో రఫ్‌గా కనపడనున్నాడు.

చేతిలో చక్రంతో ఆయన ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. విశాల్ సరసన ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్‌ నటిస్తోంది. ఇందులో ఓ కీలక  పాత్రలో రెజీనా కూడా నటిస్తోంది. ఈ సినిమాకు యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

More Telugu News