anasuya: యాంకర్ అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్!

  • టీవీ కార్యక్రమాల షూటింగుల్లో పాల్గొంటోన్న అనసూయ
  • కొత్త ఉత్సాహంతో షూటింగ్‌లకు హాజరవుతున్నానని వ్యాఖ్య
  • కొత్త హెయిర్‌స్టైల్‌తో ఫొటోలు
anasuya pics go viral

జబర్దస్‌ యాంకర్ అనసూయ మళ్లీ టీవీ కార్యక్రమాల షూటింగుల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె తాజాగా తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  ఫారెన్‌ అమ్మాయిలా కొత్త హెయిర్ స్టైల్‌తో అనసూయ కనపడుతోంది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన అనసూయ కొత్త ఉత్సాహంతో  మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతున్నానని తెలిపింది. ఆమె ఈ ఫొటోల్లో కనపడుతోన్న తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్‌తో పాటు మరికొన్ని టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తోంది.
                            

More Telugu News