తెలంగాణ గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు: బాలకృష్ణ
- నిన్న పుట్టినరోజును జరుపుకున్న బాలయ్య
- శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్
- చాలా సంతోషంగా ఉందన్న బాలయ్య
'తెలంగాణ గవర్నర్ తమిళిసైగారి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది' అంటూ ఫేస్ బుక్ లో బాలయ్య స్పందించారు. గవర్నర్ గా ఆమె బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆమెను కలిసి శుభాకాంక్షలను తెలిపినప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FNandamuriBalakrishna%2Fposts%2F3230577333661110&width=500" width="500" height="613" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>