'ఓటుకు నోటు కేసు భయంతో బాబు.. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్'.. అంటూ కన్నా విమర్శలు
- ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలొచ్చారు
- కేసీఆర్‌తో స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ వాటిపై నోరు మెదపట్లేదు
- చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదలచేయాలి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను ఈ ట్వీట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.