సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్.. అరెస్ట్!
- లాక్ డౌన్ సమయంలో 69 బాటిల్స్ సీజ్ చేసిన కరీంనగర్ పోలీసులు
- కాంట్రాక్ట్ ఉద్యోగి సాయంతో కొన్ని బాటిల్స్ ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్
- సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
అయితే, సదరు కానిస్టేబుల్ ఇదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి సాయంతో స్ట్రాంగ్ రూమ్ తలుపులను తీసి, సీజ్ చేసిన వాటి నుంచి కొన్ని మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు. అయితే ఇవన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ విషయం తన దృష్టికి రావడంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సీసీఎస్ పోలీసులతో విచారణ జరిపించి... వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు.