కేంద్రం ఆదేశిస్తేనే మద్యం విక్రయిస్తున్నామనడం కరెక్టు కాదు: బీజేపీ ఎంపీ జీవీఎల్
- రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై రాజకీయ పార్టీల అపోహలు
- రాష్ట్రాల వినతుల మేరకు కొన్ని సడలింపులు
- మద్యం విక్రయాలపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే
కేంద్రం ఆదేశించడం వల్లే రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుపుతున్నామని ఏపీ మంత్రులు చేసిన ప్రకటనలు కరెక్టు కాదని అన్నారు. ఏపీ మంత్రులు చెబుతున్నదే నిజమైతే, మిగతా రాష్ట్రాల్లో మద్యం ఎందుకు విక్రయించడం లేదు? అని ప్రశ్నించారు.