sensex: రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 223 points higher
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు బ్రేక్ వేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు పెరిగి 30,603కి చేరుకుంది. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 8,993 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (5.84%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.52%), టైటాన్ కంపెనీ (3.87%), ఎల్ అండ్ టీ (3.65%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.46%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.97%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.66%), టెక్ మహీంద్రా (-3.63%), ఇన్ఫోసిస్ (-2.34%), హీరో మోటో కార్ప్ (-2.29%).
Go Back to Shorts
sensex
nifty
Stock Market

More Telugu News