Ramcharan: రామ్‌ చరణ్‌కి ముద్దు పెట్టి కేక్‌ తినిపించిన ఉపాసన.. వీడియో ఇదిగో

Ram Charan birthday celebration moment Fun with Upasana
షార్ట్స్‌లో చూడండి
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతోన్న సినీనటుడు రామ్‌ చరణ్‌ తన ఇంట్లో కేక్‌ కోసి చాలా సింపుల్‌ గా ఈ వేడుకను జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. చెర్రీకి ముద్దు పెట్టిన ఆయన భార్య ఉపాసన ఆయనతో కేక్‌ కట్‌ చేయించి, తినిపించింది.  ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా గడిపిన వీడియో అలరిస్తోంది.

ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
Go Back to Shorts
Ramcharan
Upasana
Tollywood

More Telugu News