Kesineni Nani: పారాసిటమాల్​ సరిపోతుందని చెప్పిన జగన్​ కు ఇంతలోనే ఏమైంది?: కేశినేని సెటైర్లు

Kesineni Nani satires on CM Jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని మరోమారు సెటైర్లు విసిరారు. ‘కరోనా’ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై కేశినేని స్పందిస్తూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కరోనా’ సోకకుండా ఉండాలంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందన్న జగన్, ఈ సమీక్షా సమావేశం నిర్వహించారంటూ విమర్శిస్తూ ఓ పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Kesineni Nani
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
cm

More Telugu News