అయ్యా...జగన్‌గారూ సీఏఏకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయండి: టీడీపీ ఎంపీ కేశినేని
- సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వల్ల అన్నివర్గాలకు ఇబ్బంది
- అందువల్ల వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
- అనంతరం కోర్టును ఆశ్రయించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి
‘అయ్యా... జగన్‌గారూ, ఈ చట్టాల వల్ల ముస్లింలే కాదు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో వీటిని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ట్విట్టర్‌లో తెలిపారు.