ఏపీలో రాజకీయ నాయకులపై ఐటీ లాంటి సంస్థలు నిఘా పెట్టాలి: సోము వీర్రాజు
- అవినీతి పెరగడం వల్లే ఏపీ అభివృద్ధి ఆగిపోయింది
- బీజేపీతో వైసీపీ పొత్తు అభూత కల్పన
- గత ప్రభుత్వం ‘అమరావతి’ అంటే, ఈ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ అంటోంది
ఈ సందర్భంగా శాసనమండలి అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ, దీనిపై ప్రజలకు విశ్వాసం లేదని, మండలి రద్దు విషయంలో బీజేపీ ఆలోచిస్తోందని అన్నారు. బీజేపీతో వైసీపీ పొత్తు వదంతులపై ఆయన స్పందిస్తూ , కేవలం ఇది అభూతకల్పన మాత్రమేనని అన్నారు.