ఇదొక వెర్రి... కరోనా ఉందంటూ అబద్ధమాడి అరెస్టయ్యాడు!
- సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ప్రయత్నం
- వుహాన్ నుంచి వచ్చానంటూ విమానంలో కలకలం రేపిన యువకుడు
- తనవద్దకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి
- అధికారులతో అంతా నిజమే చెప్పిన యువకుడు
దాంతో విమాన సిబ్బంది విమానాన్ని కెనడాలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా కిందికి దించారు. అయితే అధికారుల విచారణలో తాను కావాలనే అబద్ధం చెప్పానని, సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకునేందుకే ఇలా చేశానని చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.