రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే: 'కియా తరలింపు' వార్తలపై నారా లోకేశ్
- ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారు?
- వారికి ఇటువంటి అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయి?
- ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి?
- రాష్ట్రం నుంచి కియా తరలిపోతోంది
'ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తప్పు చేశారని వారికి ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రం నుంచి కియా తరలిపోతోందంటే రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే' అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కియా సంస్థ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.