బుల్లి పవర్ స్టారే... పవన్ కల్యాణ్ చిన్న కొడుకును చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా!

  • సందడి చేస్తున్న పవన్, లెజినోవా దంపతుల కుమారుడు
  • క్యూట్ గా వైట్ కుర్తాతో కనిపిస్తున్న మార్క్
  • కుర్తాపై జనసేన లేబుల్ కూడా
తమకో బుల్లి పవర్ స్టార్ దొరికేశాడంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారు. పవన్ కల్యాణ్, లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ పవనో విచ్, తెల్లని కుర్తా పైజమా ధరించి, సందడి చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్యూట్ గా కనిపిస్తూ, చూస్తున్న అందరి హృదయాలనూ కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడీ బుల్లి హీరో. కుర్తాపై జనసేన పార్టీ లేబుల్ కూడా కనిపిస్తోంది. ఈ లిటిల్ పవర్ స్టార్ ముఖంలో అటు పవన్, ఇటు లెజినోవా పోలికలు కనిపిస్తూ ఉన్నాయని ఫ్యాన్స్ కితాబునిస్తున్నారు. మార్క్ తాజా వీడియోను మీరు కూడా చూడండి.
Go Back to Shorts
Pawan Kalyan
Son
Mark Pawanowich
Viral Videos

More Telugu News