జగన్ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటికి వస్తారు: గోరంట్ల మాధవ్
- అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో ర్యాలీ
- పాల్గొన్న గోరంట్ల మాధవ్
- చంద్రబాబుపైనా వ్యాఖ్యలు
అంతేకాకుండా, విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాగు, తాగు నీటి కోసం పోరాడుతుంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పోరాడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు మాట్లాడిన మాటలు రాయలసీమలో మాట్లాడితే తంతారని వ్యాఖ్యానించారు.