జగన్ గారు చేతగాని వాడు అని విజయసాయిరెడ్డి చాటింపు వేసి చెబుతున్నారు: బుద్ధా వెంకన్న
- అమరావతిని చంపడానికి మీరు ప్రయత్నిస్తున్నారు
- మీరు, జగన్ గారు చేసిన ఆరోపణలలో ఒక్కటైనా నిరూపించారా?
- ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు.. ఒక్క ఆధారమైనా చూపించారా?
'మగాడిలా చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు. సవాలు స్వీకరించే దమ్ము మీకు లేదు. జ్యూడిషియల్ విచారణ చేసే సత్తా లేదు ట్విట్టర్ లో విసుర్లు ఎందుకు సాయి రెడ్డి గారు? డైరెక్ట్ గా చర్చించుకుందాం రా.. బినామీలు, సొంత మనుషులు కథ ఏంటో తేల్చుకుందాం' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు.