చరిత్ర హీనులు కావద్దు: సీఎం జగన్‌కు కేశినేని నాని సూచన
- అమరావతి రాజధాని కోసం ప్రజలంతా పోరాటం చేస్తున్నారు
- చంద్రబాబుపై కోపంతో రాజధానిని మార్చడమేంటీ
- జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు
జగన్ నిర్ణయంపై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని కేశినేని నాని ఆరోపించారు. రాజధానికి ద్రోహం చేసి చరిత్ర హీనులుగా మారొద్దని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. కాగా, అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.