విండీస్ ఓపెనర్లను వెనక్కి పంపిన టీమిండియా బౌలర్లు
- చెరో వికెట్ తీసిన జడేజా, షమీ
- టాస్ గెలిచిన టీమిండియా
- విండీస్ కు బ్యాటింగ్ అప్పగింత
అయితే, స్పిన్నర్ రవీంద్ర జడేజా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లూయిస్ ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కాసేపటికే హోప్ ను షమీ అవుట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ 21 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసింది. క్రీజులో రోస్టన్ చేజ్, హెట్మెయర్ ఆడుతున్నారు.