వెస్టిండీస్ ముందు 288 పరుగుల టార్గెట్ ఉంచిన టీమిండియా
- చెన్నైలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసిన భారత్
కేదార్ జాదవ్ కూడా తనవంతు పాత్ర సమర్థంగా పోషించి 40 పరుగులు చేశాడు. చివర్లో జడేజా (21) రనౌట్ గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడతాడని పేరున్న శివం దూబేను విండీస్ బౌలర్లు 9 పరుగులకే కట్టడి చేశారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, అల్జారి జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా, కెప్టెన్ పొలార్డ్ కు ఓ వికెట్ దక్కింది.