అయ్యప్ప మాల ధరించిన విద్యార్థికి స్కూల్లో ప్రవేశం నిరాకరణ!
- మాల ధరించిన చిన్నారి
- 16 రోజులుగా లోపలికి అనుమతించని యాజమాన్యం
- అయ్యప్పస్వాముల నిరసన
స్కూలు ప్రిన్సిపాల్ ను వివరణ అడగ్గా, ఇప్పుడే వస్తానని చెప్పిన ఆ ప్రిన్సిపాల్ ఎంతకీ తిరిగిరాలేదు. దాంతో అయ్యప్పస్వాముల్లో సహనం నశించి, స్కూలు ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసినా అయ్యప్పస్వాముల ఆగ్రహం చల్లారలేదు. యాజమాన్యం క్షమాపణ చెప్పాల్సిందేనని, విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.