భారత క్రికెట్లో మళ్లీ బుకీల కలకలం!
- దేశవాళీ టోర్నీలో ఓ ఆటగాడ్ని బుకీ కలిశాడన్న గంగూలీ
- ఏసీయూకి ఫిర్యాదు అందిందని వెల్లడి
- ఆటగాడి పేరు తనకు తెలియదన్న గంగూలీ
ఈ వ్యవహారంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీయూ)కి ఫిర్యాదు కూడా అందిందని వెల్లడించారు. అయితే ఆ ఆటగాడి పేరు తనకు తెలియదని చెప్పిన గంగూలీ, ఓ ఆటగాడ్ని బుకీలు సంప్రదించడం ఇక్కడ సమస్య కాదని, బుకీలు సంప్రదించిన తర్వాత ఆటగాళ్లు ఏంచేస్తారన్నదే సమస్య అని పేర్కొన్నారు.