block hole: భారీ కృష్ణ బిలాన్ని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు

షార్ట్స్‌లో చూడండి
చైనా శాస్త్రవేత్తలు భారీ బ్లాక్ హోల్ (కృష్ణ బిలాన్ని) కనుగొన్నారు. సూర్యుడి ద్రవ్యరాశి కంటే ఈ బ్లాక్‌హోల్ ద్రవ్యరాశి 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ కృష్ణ బిలానికి ఎల్‌బీ-1 అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పాలపుంతలో కనుగొన్న అన్ని కృష్ణ బిలాల్లో కంటే ఇదే అత్యంత భారీ బ్లాక్ హోల్ అని తెలిపారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
block hole
sun
china

More Telugu News