50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ తోనే ఉన్నారు.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: ఎన్సీపీ నేత ఛగల్ భుజబల్
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు
- అజిత్ పవార్ కి మాత్రం తిరిగి ఎన్సీపీలో చేరే అవకాశం లేదు
- కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాసేపట్లో దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ రోజు బలపరీక్ష నిర్వహించాలని పిటిషన్ లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కోరాయి.