నేను చంద్రబాబు భక్తుడిని!: బుద్ధా వెంకన్న
- ఎప్పటికీ టీడీపీలోనే ఉంటా
- అవినాశ్ పార్టీ మారడం చాలా తప్పు
- మూడు సార్లు టికెట్ ఇచ్చిన చంద్రబాబును వంశీ విమర్శించడం సరికాదు
దేవినేని అవినాశ్ పార్టీ మారడం చాలా తప్పు అని వెంకన్న అన్నారు. టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని అవినాశ్ ఆరోపించారని... కానీ, ఆయనకు తెలుగు యువత పదవి, గుడివాడ టికెట్ ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు. వల్లభనేని వంశీతో డ్రామా ఆడించింది వైసీపీనే అని మండిపడ్డారు. మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబును వంశీ విమర్శించడం సరికాదని అన్నారు.