'అల్లరి' నరేశ్ హీరోగా కొత్త సినిమా
- 'బంగారు బుల్లోడు'తో బిజీగా అల్లరి నరేశ్
- కొత్త దర్శకుడితో తదుపరి సినిమా
- త్వరలో పూర్తి వివరాలు
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎస్ వీ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తాజాగా ప్రకటించారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.